Tuesday, April 8, 2014

ముచ్చటగా మూడోసారి..


ముచ్చటగా మూడోసారి..

నవ నయాగారం నయనతార ముచ్చటగా మూడోసారి వెంకీతో జతకట్టనుంది.ఓ మైగాడ్ రిమేక్ లో నటించటానకి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పిందట.ఈ సినిమాతో ఫుల్ బిజీగా మారిన నయన్ చేతిలో తెలుగు, తమిళం సినిమాల్లో బిజీగా ఉంది.ఎట్ ఎ టైం నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఓ మై గాడ్'లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గతంలో 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల్లో ఆమె వెంకీకి జోడీగా కనిపించిన నయన్ ...


No comments:

Post a Comment